{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"klensimg-dhyaanamlaa","title_te":"క్లెన్సింగ్‌ ధ్యానంలా..","section":"తాజా","status_line":"క్లెన్సింగ్‌ ధ్యానంలా..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T01:27:58.858Z"},"facts":[],"events":[{"id":"event-24002","date":"2026-07-18T00:41:49.000Z","title_te":"క్లెన్సింగ్‌ ధ్యానంలా..","body_te":"ఇందుకోసం ముందుగా మంచి వాతావరణాన్ని సృష్టించుకోవాలి. డిమ్‌ లైట్లు ఉంచుకొని, గోరు వెచ్చటి నీటిని సిద్ధం చేసుకోవాలి. లేదా ట్యాప్‌లో నునువెచ్చటి నీరు వచ్చేలా చూసుకోవాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/skin-cleansing-process-2454803"}]}]}