{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kliyar-veediyolu-in-bilt-gps-kaar-onarlaku-adire-dyaash-kyaam-vi","title_te":"క్లియర్ వీడియోలు.. ఇన్-బిల్ట్ GPS: కార్ ఓనర్లకు అదిరే డ్యాష్‌క్యామ్.. వివరాలివే","section":"తాజా","status_line":"క్లియర్ వీడియోలు.. ఇన్-బిల్ట్ GPS: కార్ ఓనర్లకు అదిరే డ్యాష్‌క్యామ్.. వివరాలివే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-17T15:42:10.443Z"},"facts":[],"events":[{"id":"event-23523","date":"2026-07-17T15:41:53.000Z","title_te":"క్లియర్ వీడియోలు.. ఇన్-బిల్ట్ GPS: కార్ ఓనర్లకు అదిరే డ్యాష్‌క్యామ్.. వివరాలివే","body_te":"రోడ్డు ప్రయాణాల్లో భద్రత కోసం, ప్రమాద సమయాల్లో సాక్ష్యాల కోసం ఇప్పుడు డ్యాష్‌క్యామ్ ప్రతి కారుకు తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో, హీరో గ్రూప్‌కు చెందిన 'క్యూబో' (Qubo) సంస్థ సరికొత్త 'Smart Dashcam Pro 2.7K + Rear' మోడల్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. అద్భుతమైన నైట్ విజన్ మరియు డ్యూయల్ కెమెరాతో వస్తున్న ఈ డివైజ్ విశేషాలను వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/qubo-smart-dashcam-pro-experience-unmatched-safety-and-clarity-on-every-drive-1867797.html"}]}]}