{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"klorin-gyaas-leekej-56-mamdiki-asvasthata","title_te":"క్లోరిన్‌ గ్యాస్‌ లీకేజ్‌.. 56 మందికి అస్వస్థత","section":"తాజా","status_line":"క్లోరిన్‌ గ్యాస్‌ లీకేజ్‌.. 56 మందికి అస్వస్థత","synopsis":null,"temperature":0,"updated_at":"2026-08-25T02:00:13.327Z"},"facts":[],"events":[{"id":"event-87034","date":"2026-08-24T18:59:16.000Z","title_te":"క్లోరిన్‌ గ్యాస్‌ లీకేజ్‌.. 56 మందికి అస్వస్థత","body_te":"నాగ్‌పూర్‌లోని గోధాని గ్రామంలో ఉన్న నీటిశుద్ధి కేంద్రంలో క్లోరిన్‌ గ్యాస్‌ లీకేజ్‌ కలకలం సృష్టించింది. అధికారుల వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారు జామున 1గంటకు నీటిశుద్ధి కేంద్రంలోని 900 కిలోల సామర్థ్యం గల సిలిండర్‌ నుంచి క్లోరిన్‌ గ్యాస్‌ లీకేజీ మొదలైంది.","importance":"minor","verification":"verified","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/chlorine-gas-leak-at-nagpur-water-treatment-plant-leaves-56-ill-2493294"},{"outlet":"Sakshi","url":"https://news.google.com/rss/articles/CBMitAFBVV95cUxPb1NBN1dMVE1ZR1JFSnBETmtudlhyQkdSaDZNRTUwdXBCLTFsMndmWkVKRTJRck8zQnhfejJjUWlSdnFTeEZUUmhDTlotdHZ4QmttRUprN3JRSThWUVBxLXJQTmtSTDVnOFhKTDF5X0RWOC02bVdNVXdTbUVCa0F6VUxsaE9MLWZoMHhWd3Q1U29wUmFnay1KWmVfM2hWV0ZkQWgtRUY5QmwxMlVtcTdBeE8wblM?oc=5"}]}]}