{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"knee-stiffness-mokaallu-ekkuva-sepu-bigutugaa-anipistunnaayaa-ay","title_te":"Knee Stiffness | మోకాళ్లు ఎక్కువ సేపు బిగుతుగా అనిపిస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..","section":"తాజా","status_line":"Knee Stiffness | మోకాళ్లు ఎక్కువ సేపు బిగుతుగా అనిపిస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-15T16:16:49.799Z"},"facts":[],"events":[{"id":"event-72340","date":"2026-08-15T15:11:47.000Z","title_te":"Knee Stiffness | మోకాళ్లు ఎక్కువ సేపు బిగుతుగా అనిపిస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణాలు ఇవే..","body_te":"మోకాళ్లు లేదా ఇతర కీళ్లలో అప్పుడప్పుడు శబ్దాలు రావడం, నిద్రలేచిన తర్వాత కొద్దిసేపు బిగుతుగా అనిపించడం చాలా సందర్భాల్లో సాధారణమే. అయితే ఆ బిగుతు ప్రతిరోజూ కొనసాగుతూ, 15-30 నిమిషాల తర్వాత కూడా తగ్గకపోవడం లేదా నొప్పి, వాపు, వేడి వంటి లక్షణాలు కనిపించడాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/if-you-are-facing-knee-stiffness-for-longer-times-then-know-what-it-means-2484438"}]}]}