{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"knife-attacks-dhillee-sivaarulo-ka-ttito-daadulu-aaruguriki-gaay","title_te":"Knife Attacks: ఢిల్లీ శివారులో క‌త్తితో దాడులు.. ఆరుగురికి గాయాలు","section":"తాజా","status_line":"Knife Attacks: ఢిల్లీ శివారులో క‌త్తితో దాడులు.. ఆరుగురికి గాయాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T07:16:45.709Z"},"facts":[],"events":[{"id":"event-82847","date":"2026-08-22T05:38:20.000Z","title_te":"Knife Attacks: ఢిల్లీ శివారులో క‌త్తితో దాడులు.. ఆరుగురికి గాయాలు","body_te":"Knife Attacks: ఢిల్లీ శివారు ప్రాంతం మంగ‌ల్‌పురిలో క‌త్తి దాడి ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. కొంత మంది యువ‌త క‌త్తులు ప‌ట్టుకుని.. కంట‌ప‌డిన‌వారిపై అటాక చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురికి గాయాలు అయ్యాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/six-injured-in-knife-attacks-on-passersby-in-delhis-mangolpuri-area-2490923"}]}]}