{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kodaadalo-baddee-kottu-tolagimpu-nirasana-kaarulapai-seeai-daurj","title_te":"కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపు..నిరసన కారులపై సీఐ దౌర్జన్యం : వీడియో","section":"తాజా","status_line":"కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపు..నిరసన కారులపై సీఐ దౌర్జన్యం : వీడియో","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T07:10:29.031Z"},"facts":[],"events":[{"id":"event-92473","date":"2026-08-28T06:44:14.000Z","title_te":"కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపు..నిరసన కారులపై సీఐ దౌర్జన్యం : వీడియో","body_te":"కోదాడలో ఓ సీఐ రెచ్చిపోయాడు. అక్రమంగా కోదాడ మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నాయకుల ప్రోత్బలంతో బడ్డీ కొట్టు తొలగించారని కోదాడ ప్రధాన రహదారిపై బాధితుల ధర్నా చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/the-ci-assaulted-protesters-in-kodad-2496114"}]}]}