{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kodiguddu-mamchido-kaado-kanipettadam-elaa-neellalo-veste-nijam","title_te":"కోడిగుడ్డు మంచిదో కాదో కనిపెట్టడం ఎలా? నీళ్లలో వేస్తే నిజం తేలిపోతుంది!","section":"తాజా","status_line":"కోడిగుడ్డు మంచిదో కాదో కనిపెట్టడం ఎలా? నీళ్లలో వేస్తే నిజం తేలిపోతుంది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T15:10:49.532Z"},"facts":[],"events":[{"id":"event-73743","date":"2026-08-16T14:53:52.000Z","title_te":"కోడిగుడ్డు మంచిదో కాదో కనిపెట్టడం ఎలా? నీళ్లలో వేస్తే నిజం తేలిపోతుంది!","body_te":"మన రోజువారీ ఆహారంలో కోడిగుడ్లు ముఖ్యమైన భాగం. కానీ, మనం వంట చేయడానికి వాడే గుడ్డు మంచిదా లేక కుళ్ళిపోయిందా అని గుర్తించడం ఒక్కోసారి కష్టమవుతుంది. ఈ సమస్యకు అత్యంత తేలికైన పరిష్కారం వాటర్ ఫ్లోట్ టెస్ట్. ఇది ఎలా పనిచేస్తుంది.. ? తాజా గుడ్లను సులభంగా గుర్తించడానికి ఉపయోగపడే చిట్కాలు, ఇతర పద్ధతుల గురించి తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/how-to-check-if-eggs-are-fresh-or-rotten-without-cracking-them-easy-home-tests-1889680.html"}]}]}