{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kodigudduto-dishti-teeste-nijamgaane-dishti-potumdaa-deeni-venuk","title_te":"కోడిగుడ్డుతో దిష్టి తీస్తే నిజంగానే దిష్టి పోతుందా..? దీని వెనుక ఉన్న అసలు నిజం ఇదే!","section":"తాజా","status_line":"కోడిగుడ్డుతో దిష్టి తీస్తే నిజంగానే దిష్టి పోతుందా..? దీని వెనుక ఉన్న అసలు నిజం ఇదే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T08:04:38.502Z"},"facts":[],"events":[{"id":"event-38302","date":"2026-07-26T07:51:42.000Z","title_te":"కోడిగుడ్డుతో దిష్టి తీస్తే నిజంగానే దిష్టి పోతుందా..? దీని వెనుక ఉన్న అసలు నిజం ఇదే!","body_te":"Traditional Evil Eye Remedies: పిల్లలు లేదా పెద్దలకు దిష్టి తగిలినప్పుడు కోడి గుడ్డు, మిరపకాయలు, నల్ల వెంట్రుకలు వంటి సంప్రదాయ పద్ధతులను ఉపయోగిస్తారు. ఇవి నెగటివ్ ఎనర్జీని తొలగించి, పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయని నమ్ముతారు. ఈ ప్రక్రియ ద్వారా దోషం తొలగిపోయి, శుభం కలుగుతుందని ప్రచారం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/traditional-evil-eye-remedies-the-significance-of-eggs-chillies-and-hair-1874012.html"}]}]}