{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kodipumju-vs-maga-nemali-asalu-porulo-gelupu-evaridi-prakruti-ra","title_te":"కోడిపుంజు vs మగ నెమలి.. అసలు పోరులో గెలుపు ఎవరిది..? ప్రకృతి రహస్యాలు..","section":"తాజా","status_line":"కోడిపుంజు vs మగ నెమలి.. అసలు పోరులో గెలుపు ఎవరిది..? ప్రకృతి రహస్యాలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-10T05:14:38.705Z"},"facts":[],"events":[{"id":"event-9905","date":"2026-07-10T05:04:03.000Z","title_te":"కోడిపుంజు vs మగ నెమలి.. అసలు పోరులో గెలుపు ఎవరిది..? ప్రకృతి రహస్యాలు..","body_te":"ప్రకృతిలోని జీవుల్లో కొన్ని పౌరుషానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తే.. మరికొన్ని అందానికి, అద్భుతమైన వేగానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అలాంటి రెండు పక్షులు ముఖాముఖి తలపడితే ఎలా ఉంటుంది? ఒకవైపు బరిలోకి దిగితే ప్రాణం పోయే వరకు వెనకడుగు వేయని కోడిపుంజు.. మరోవైపు పాములను సైతం క్షణాల్లో మట్టుబెట్టే పరాక్రమం ఉన్న జాతీయ పక్షి మగ నెమలి. ఈ రెండింటి మధ్య అసలైన పోరు జరిగితే అంతిమ విజేత ఎవరు అవుతారు? అనేది తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/trending/rooster-vs-peacock-fight-who-would-win-this-ultimate-bird-battle-1861925.html"}]}]}