{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"koduku-edute-tallipai-laimgikadaadi-madyam-mattulo-iddari-durmaa","title_te":"కొడుకు ఎదుటే తల్లిపై లైంగికదాడి.. మద్యం మత్తులో ఇద్దరి దుర్మార్గం","section":"తాజా","status_line":"కొడుకు ఎదుటే తల్లిపై లైంగికదాడి.. మద్యం మత్తులో ఇద్దరి దుర్మార్గం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-27T20:46:08.981Z"},"facts":[],"events":[{"id":"event-91917","date":"2026-08-27T19:34:16.000Z","title_te":"కొడుకు ఎదుటే తల్లిపై లైంగికదాడి.. మద్యం మత్తులో ఇద్దరి దుర్మార్గం","body_te":"నారాయణపేట జిల్లా మక్తల్‌లో దారుణం చోటుచేసుకున్నది. ఒంటరిగా నిద్రిస్తున్న మహిళపై ఆమె కన్నకొడుకు ఎదుటే మద్యం మత్తులో ఉన్న ఇద్దరు దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు. అడ్డుకొనేందుకు యత్నించిన ఆ బాలుడిపైనా దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు బాధిత మహిళ రహస్యాంగాలు కోసి రాక్షసంగా ప్రవర్తించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/shocking-incident-has-taken-place-in-makthal-narayanpet-district-2495833"}]}]}