{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kolamaanam-leni-saradaalu","title_te":"కొలమానం లేని సరదాలు","section":"తాజా","status_line":"కొలమానం లేని సరదాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T20:24:23.442Z"},"facts":[],"events":[{"id":"event-67508","date":"2026-08-12T20:11:50.000Z","title_te":"కొలమానం లేని సరదాలు","body_te":"అగ్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్‌ సంస్థ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రోమాంచకం’. సుమంత్‌ప్రభాస్‌, అనంతిక సనిల్‌ కుమార్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా వేణుగోపాల్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మాత. సెప్టెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకురానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/sumanth-prabhas-and-ananthika-sanil-kumar-starrer-romanchakam-title-song-release-2481782"}]}]}