{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kolanu-numchi-bayataku-vaste-ollamtaa-mamtale-16-ella-baaludiki","title_te":"కొలను నుంచి బయటకు వస్తే ఒళ్లంతా మంటలే.. 16 ఏళ్ల బాలుడికి ఏమిటీ వింత అనారోగ్యం?","section":"తాజా","status_line":"కొలను నుంచి బయటకు వస్తే ఒళ్లంతా మంటలే.. 16 ఏళ్ల బాలుడికి ఏమిటీ వింత అనారోగ్యం?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T10:09:45.830Z"},"facts":[],"events":[{"id":"event-78282","date":"2026-08-19T09:39:40.000Z","title_te":"కొలను నుంచి బయటకు వస్తే ఒళ్లంతా మంటలే.. 16 ఏళ్ల బాలుడికి ఏమిటీ వింత అనారోగ్యం?","body_te":"'బాలుడికి స్థానికులు ఆహారం అందించేవారు. నీటిలోనే ఉంటూనే అతను తినేవాడు. చిన్నప్పటి నుంచి బాలుడి గురించి తెలిసిన ఓ వ్యక్తి మాట్లాడుతూ.. \"తన తోబుట్టువులతో పోలిస్తే అతడు అకస్మాత్తుగా బరువు పెరగడం మొదలుపెట్టాడు. ఏదో ఆరోగ్య సమస్య ఉన్నట్టుంది\" అన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/cgje959817zo?at_medium=RSS&at_campaign=rss"}]}]}