{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kolanuru-kolanoorulo-daatalato-sivaalayam-abhivruddhi-panulu-pra","title_te":"Kolanuru | కొలనూరులో దాతలతో శివాలయం అభివృద్ధి పనులు.. ప్రారంభించిన వేద పండితుడు అశోక్‌","section":"తాజా","status_line":"Kolanuru | కొలనూరులో దాతలతో శివాలయం అభివృద్ధి పనులు.. ప్రారంభించిన వేద పండితుడు అశోక్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T09:30:16.002Z"},"facts":[],"events":[{"id":"event-64943","date":"2026-08-11T08:31:26.000Z","title_te":"Kolanuru | కొలనూరులో దాతలతో శివాలయం అభివృద్ధి పనులు.. ప్రారంభించిన వేద పండితుడు అశోక్‌","body_te":"పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలోని పునరుద్ధరణ జరుగుతున్న శివాలయంలో విరాళాధాతలతో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇక్కడ అతి పురాతనమైన సాంబ సదా శివాలయం శిథిలావస్థకు చేరుకుని ఆలయ శఖలాలు కూలిపోయాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/development-works-at-the-shiva-temple-in-kolanuru-supported-by-donors-inaugurated-by-vedic-scholar-ashok-2480168"}]}]}