{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kolanuru-railway-station-platform-adhvaanamgaa-kolanooru-railve","title_te":"Kolanuru railway station platform | అధ్వానంగా కొలనూరు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్.. పట్టింపు లేని రైల్వే శాఖ, ప్రజాప్రతినిధులు","section":"తాజా","status_line":"Kolanuru railway station platform | అధ్వానంగా కొలనూరు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్.. పట్టింపు లేని రైల్వే శాఖ, ప్రజాప్రతినిధులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T10:20:12.099Z"},"facts":[],"events":[{"id":"event-17590","date":"2026-07-14T10:17:38.000Z","title_te":"Kolanuru railway station platform | అధ్వానంగా కొలనూరు రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్.. పట్టింపు లేని రైల్వే శాఖ, ప్రజాప్రతినిధులు","body_te":"దక్షిణ మధ్య రైల్వే లోని కాజిపేట్-సిర్పూర్ కాగజ్ నగర్ సెక్షన్ లో కొలనూర్ రైల్వేస్టేషన్లోని ప్లాట్ ఫామ్ లో అధ్వానంగా మారాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనలు చెందుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/kolanuru-railway-station-platform-in-a-deplorable-state-railway-department-and-public-representatives-remain-indifferent-2451050"}]}]}