{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kolkata-kol-ka-taa-hota-l-lo-agnipra-maadam-9-mamdi-mruti","title_te":"Kolkata: కోల్‌క‌తా హోట‌ల్‌లో అగ్నిప్ర‌మాదం.. 9 మంది మృతి","section":"తాజా","status_line":"Kolkata: కోల్‌క‌తా హోట‌ల్‌లో అగ్నిప్ర‌మాదం.. 9 మంది మృతి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T03:53:01.914Z"},"facts":[],"events":[{"id":"event-77752","date":"2026-08-19T03:49:05.000Z","title_te":"Kolkata: కోల్‌క‌తా హోట‌ల్‌లో అగ్నిప్ర‌మాదం.. 9 మంది మృతి","body_te":"Kolkata: ప‌శ్చిమ బెంగాల్ రాజ‌ధాని కోల్‌క‌తాలోని మీర్జా గాలిబ్ వీధిలో ఉన్న ఓ హోట‌ల్‌లో మంగ‌ళ‌వారం అర్థ‌రాత్రి అగ్నిప్ర‌మాదం జ‌రిగింది. ఆ దుర్ఘ‌ట‌న‌లో 9 మంది చ‌నిపోయిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/massive-fire-at-kolkata-hotel-9-killed-2487943"}]}]}