{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kollywood-tamila-chitra-parisramalo-samkshobham-septembar-1-numc","title_te":"Kollywood | తమిళ చిత్ర పరిశ్రమలో సంక్షోభం.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదల బంద్!","section":"తాజా","status_line":"Film Industry Strike: థియేటర్స్ vs OTT.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదల బంద్?","synopsis":null,"temperature":18,"updated_at":"2026-08-22T10:37:02.051Z"},"facts":[],"events":[{"id":"event-83163","date":"2026-08-22T10:35:27.000Z","title_te":"Kollywood | తమిళ చిత్ర పరిశ్రమలో సంక్షోభం.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదల బంద్!","body_te":"Tamil Film Industry | కోలీవుడ్‌లో థియేటర్లు మరియు ఓటీటీ (OTT) వేదికల మధ్య నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరింది. తమిళ చిత్ర పరిశ్రమలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ తమిళ ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) మరియు తమిళనాడు యాక్టివ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంయుక్తంగా అత్యంత కీలకమైన సంచలన నిర్ణయం తీసుకున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/crisis-in-kollywood-tamil-film-industry-halts-new-releases-and-shootings-from-september-1-2491125"}]},{"id":"event-83186","date":"2026-08-22T09:38:00.000Z","title_te":"Film Industry Strike: థియేటర్స్ vs OTT.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదల బంద్?","body_te":"Film Industry Strike: థియేటర్స్ vs OTT.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త సినిమాల విడుదల బంద్?","importance":"minor","verification":"single","sources":[{"outlet":"V6 వెలుగు","url":"https://www.v6velugu.com/tamil-film-industry-in-trouble-new-movie-releases-could-be-stopped-from-september-1"}]}]}