{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"komalpreet-kaur-eesaigaa-o-ma-hila-na-kilee-ava-taaram-aamenu-pa","title_te":"Komalpreet Kaur: ఏఎస్ఐగా ఓ మ‌హిళ న‌కిలీ అవ‌తారం.. ఆమెను ప‌ట్టించిన టిఫిన్ బాక్సు","section":"తాజా","status_line":"Komalpreet Kaur: ఏఎస్ఐగా ఓ మ‌హిళ న‌కిలీ అవ‌తారం.. ఆమెను ప‌ట్టించిన టిఫిన్ బాక్సు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T08:52:06.981Z"},"facts":[],"events":[{"id":"event-60165","date":"2026-08-08T07:52:51.000Z","title_te":"Komalpreet Kaur: ఏఎస్ఐగా ఓ మ‌హిళ న‌కిలీ అవ‌తారం.. ఆమెను ప‌ట్టించిన టిఫిన్ బాక్సు","body_te":"Komalpreet Kaur: పోలీసు డ్రెస్సు వేసుకున్న‌ది. వాకీటాకీలు పట్టుకున్న‌ది. ఐడీ కార్డూ ధ‌రించింది. రెండు నెల‌ల పాటు కోమ‌ల్‌ప్రీత్‌.. ఏఎస్ఐని అని చెప్పుకుంటూ పోలీసుల మ‌ధ్యే కాలం గ‌డిపింది. కానీ ఆమె న‌కిలీ పోలీసు అని చివ‌ర‌కు తేల్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/komalpreet-kaur-worked-two-months-as-asi-her-tiffin-box-revealed-her-fake-identity-2477209"}]}]}