{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"komatireddy-venkat-reddy-saaguneeru-ivvalem-vari-pamta-veyoddu-m","title_te":"Komatireddy Venkat Reddy | సాగునీరు ఇవ్వలేం.. వరి పంట వేయొద్దు.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు","section":"తాజా","status_line":"Komatireddy Venkat Reddy | సాగునీరు ఇవ్వలేం.. వరి పంట వేయొద్దు.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T15:34:15.884Z"},"facts":[],"events":[{"id":"event-60757","date":"2026-08-08T14:49:17.000Z","title_te":"Komatireddy Venkat Reddy | సాగునీరు ఇవ్వలేం.. వరి పంట వేయొద్దు.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు","body_te":"Komatireddy Venkat Reddy | ఎల్‌నినో కారణంగా ప్రస్తుతం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో ఉన్న నీరు తాగునీటికే సరిపోతుందని, అంతేకాక పైనుంచి నీరు వచ్చే అవకాశం కూడా లేనందున రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి వేయకుండా ఆరుతడి పంటలు వేసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/minister-komatireddy-advices-farmers-not-to-cutlivate-paddy-amid-water-shortage-2477534"}]}]}