{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"komdapai-numchi-dookemduku-yatnam-kodukunu-kaapaademduku-velli-t","title_te":"కొండపై నుంచి దూకేందుకు యత్నం.. కొడుకును కాపాడేందుకు వెళ్లి తల్లిదండ్రులు సైతం మృతి..!","section":"తాజా","status_line":"కొండపై నుంచి దూకేందుకు యత్నం.. కొడుకును కాపాడేందుకు వెళ్లి తల్లిదండ్రులు సైతం మృతి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T14:27:17.239Z"},"facts":[],"events":[{"id":"event-81886","date":"2026-08-21T13:17:20.000Z","title_te":"కొండపై నుంచి దూకేందుకు యత్నం.. కొడుకును కాపాడేందుకు వెళ్లి తల్లిదండ్రులు సైతం మృతి..!","body_te":"ఛత్రపతి సంభాజీనగర్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ గొడవతో ఆత్మహత్యకు ప్రయత్నించిన కుమారుడిని రక్షించే ప్రయత్నంలో తల్లిదండ్రులు సైతం కొండపై నుంచి దూకారు. ఈ సంఘటనలో కునాల్, అతని తల్లిదండ్రులు మురళీధర్, సంగీత ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/national/maharashtra-tragedy-teen-tries-to-jump-off-sambhajinagar-cliff-parents-try-to-save-him-all-are-die-1893402.html"}]}]}