{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"konaapoor-unnata-paathasaala-ku-maik-set-speekar-vitarana","title_te":"కోనాపూర్ ఉన్నత పాఠశాల కు మైక్ సెట్, స్పీకర్ వితరణ","section":"తాజా","status_line":"కోనాపూర్ ఉన్నత పాఠశాల కు మైక్ సెట్, స్పీకర్ వితరణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T10:15:35.287Z"},"facts":[],"events":[{"id":"event-24766","date":"2026-07-18T09:42:17.000Z","title_te":"కోనాపూర్ ఉన్నత పాఠశాల కు మైక్ సెట్, స్పీకర్ వితరణ","body_te":"నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు గ్రామానికి చెందిన బోదాసు ఎల్లయ్య మ్యూజిక్ సిస్టం, స్పీకర్, మైక్ సెట్ వితరణ చేశారు. ఈ మేరకు శనివారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రూ. 20వేల విలువైన మ్యూజిక్ సిస్టం, స్పీకర్, మైక్ సెట్ ను స్థానిక సర్పంచ్ రిక్కల అరుణ్ రెడ్డి చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చౌడవరపు రాంప్రసాద్ కు అందజేశారు. పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాల్లో, ప్రార్థన సమయాల్లో సౌండ్ సిస్టం లేక విద్యార్థులు పడుతున్న […] The post కోనాపూర్ ఉన్నత పాఠశాల కు మైక్ సెట్, స్పీకర్ వితరణ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/donation-of-a-microphone-set-and-speaker-to-konapur-high-school/"}]}]}