{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"konaraopeta-konaraavupetalo-karamt-katakata-roddekkina-raitannal","title_te":"Konaraopeta | కోనరావుపేటలో కరంట్‌ కటకట.. రోడ్డెక్కిన రైతన్నలు","section":"తాజా","status_line":"Konaraopeta | కోనరావుపేటలో కరంట్‌ కటకట.. రోడ్డెక్కిన రైతన్నలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-16T08:16:58.998Z"},"facts":[],"events":[{"id":"event-21039","date":"2026-07-16T08:02:03.000Z","title_te":"Konaraopeta | కోనరావుపేటలో కరంట్‌ కటకట.. రోడ్డెక్కిన రైతన్నలు","body_te":"వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందక పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్, కనగర్తి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. వరి నాట్ల సీజన్‌లోనూ విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో సిరిసిల్ల నుండి కోనరావుపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/power-crisis-in-konaraopeta-farmers-take-to-the-streets-2453019"}]}]}