{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"konasaagutunna-baipol-kaumtimg","title_te":"కొనసాగుతున్న బైపోల్ కౌంటింగ్","section":"తాజా","status_line":"కొనసాగుతున్న బైపోల్ కౌంటింగ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T10:53:28.392Z"},"facts":[],"events":[{"id":"event-51722","date":"2026-08-03T10:18:45.000Z","title_te":"కొనసాగుతున్న బైపోల్ కౌంటింగ్","body_te":"నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని దతియా, బీహార్‌లోని బంకీపూర్, గుజరాత్‌లోని మంజల్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన కీలకమైన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జూలై 30న జరిగిన పోలింగ్‌లో దతియాలో 71.42 శాతం, బంకీపూర్, మంజల్‌పూర్ నియోజకవర్గాల్లో మాత్రం వరుసగా 34.31 శాతం, 37.50 శాతం ఓటింగ్ నమోదైంది. బంకీపూర్ (బిహార్) అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక బరిలో నిలిచిన జన్ సురాజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. నేడు కౌంటింగ్ మొదలైనప్పటి […] The post కొనసాగుతున్న బైపోల్ కౌంటింగ్ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/by-election-vote-counting-underway/"}]}]}