{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"konasaagutunna-soocheela-nashtaalu","title_te":"కొనసాగుతున్న సూచీల నష్టాలు","section":"తాజా","status_line":"కొనసాగుతున్న సూచీల నష్టాలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77365","date":"2026-08-18T19:57:29.000Z","title_te":"కొనసాగుతున్న సూచీల నష్టాలు","body_te":"దేశీయ స్టాక్‌ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. పశ్చిమాసియాలో దౌత్యపరమైన పురోగతికి సంబంధించి ఆశలు క్షీణించడం పెట్టుబడిదారుల మనోభావాలను దెబ్బతీసింది. ఫలితంగా మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్‌ మంగళవారం కూడా భారీగా నష్టపోయింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/business/sensex-falls-493-points-nifty-drops-133-points-amid-global-tensions-2487481"}]}]}