{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"konda-sushmita-pa-ra-kaala-ku-kaaboye-emmelye-komdaa-sushmita-ko","title_te":"Konda Sushmita | ‘ప‌ర‌కాల‌కు కాబోయే ఎమ్మెల్యే కొండా సుష్మిత‌’.. కొండా సురేఖ కుమార్తె ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌","section":"తాజా","status_line":"Konda Sushmita | ‘ప‌ర‌కాల‌కు కాబోయే ఎమ్మెల్యే కొండా సుష్మిత‌’.. కొండా సురేఖ కుమార్తె ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T10:09:45.830Z"},"facts":[],"events":[{"id":"event-78299","date":"2026-08-19T09:00:13.000Z","title_te":"Konda Sushmita | ‘ప‌ర‌కాల‌కు కాబోయే ఎమ్మెల్యే కొండా సుష్మిత‌’.. కొండా సురేఖ కుమార్తె ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌","body_te":"Konda Sushmita | కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో పెట్టిన ఓ స్టోరీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇన్‌స్టా స్టోరీలో ఆమె ఒక ఫొటోను షేర్ చేస్తూ దానిపై 'UPcomming Paraka MLA Konda Sushmita Patel' అనే టెక్స్ట్ పెట్టారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/konda-sushmita-konda-sushmita-the-future-mla-of-parkal-konda-surekhas-daughters-instagram-post-goes-viral-2488113"}]}]}