{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kondapur-komdamta-samasyalaku-nilayam-komdaapoor-jillaa-davaakha","title_te":"Kondapur | కొండంత సమస్యలకు నిలయం కొండాపూర్ జిల్లా దవాఖాన","section":"తాజా","status_line":"Kondapur | కొండంత సమస్యలకు నిలయం కొండాపూర్ జిల్లా దవాఖాన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T11:59:24.451Z"},"facts":[],"events":[{"id":"event-70446","date":"2026-08-14T11:25:28.000Z","title_te":"Kondapur | కొండంత సమస్యలకు నిలయం కొండాపూర్ జిల్లా దవాఖాన","body_te":"Kondapur | నాలుగు రోజులుగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. పనిచేయని జనరేటర్. ఒక్కరోజుకే సరిపోయిన సోలార్ విద్యుత్. టార్చ్‌లైట్లు, సెల్‌ఫోన్ వెలుగులో శస్త్రచికిత్సలు. దొరకొని మంచినీరు. మందుల కొరత. ఇలా కొండంత సమస్యలతో కొండాపూర్‌ జిల్లా దవాఖాన కొట్టుమిట్టాడుతోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/kondapur-district-hospital-a-hub-of-massive-problems-2483314"}]}]}