{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"koni-daachukoni-chadavadagga-kathalu","title_te":"కొని దాచుకొని చదవదగ్గ కథలు","section":"తాజా","status_line":"కొని దాచుకొని చదవదగ్గ కథలు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T21:20:46.145Z"},"facts":[],"events":[{"id":"event-49244","date":"2026-08-01T20:34:06.000Z","title_te":"కొని దాచుకొని చదవదగ్గ కథలు","body_te":"అహాన్ని దాటితే ఏమవుతుంది? ఇతరుల పట్ల ద్వేషం, అసూయ, ఓర్వలేనితనం పోతుంది. అంతరంగంలో ఒక విధమైన ప్రశాంతత, తేలిక భావం, స్వచ్ఛత కలుగుతుంది. జి. ఉమామహేశ్వర్‌ గారి కధా సంపుటి ‘ఆహానికి ఆవల’ లోని విశాలకు జరిగింది ఇదే! అన్నీ మంచంలోనే కానిస్తున్న ఆమె అత్తగారు విజయకు జరిగింది ఇదే!!.తన కనుసన్నలలో, అదుపాజ్ఞల్లో ఉండాల్సిన కోడలు, విశాల ఆదుపాజ్ఞల్లో తాను ఉండాల్సివస్తే, అత్తగారి ఎత్తిపొడుపులు, సాధింపులు, కక్ష సాధింపు చర్యలు – వీటన్నింటినీ దాటుకుని ఆత్తగారికే స్వయంగా […] The post కొని దాచుకొని చదవదగ్గ కథలు appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/stories-worth-buying-preserving-and-reading/"}]}]}