{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"koolina-buldojar-pedodi-harsham","title_te":"కూలిన బుల్డోజర్‌ పేదోడి హర్షం","section":"తాజా","status_line":"కూలిన బుల్డోజర్‌ పేదోడి హర్షం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T23:42:40.476Z"},"facts":[],"events":[{"id":"event-42509","date":"2026-07-28T23:02:01.000Z","title_te":"కూలిన బుల్డోజర్‌ పేదోడి హర్షం","body_te":"కాళ్లు పట్టుకొని తమను బజారుకీడ్చొద్దని మొత్తుకున్నా వినలేదు. బ్యాంకుల్లో లోన్‌ తీసుకొని ఇండ్లు కొనుగోలు చేశామని ఏడ్చినా పట్టించుకోలేదు. ఉన్న ఇండ్లను కూల్చివేస్తే ఎక్కడ బతకాలని వేడుకున్నా ఎత్తైన భవనాలు, ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. కూల్చివేతల సమయంలో ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. హైడ్రా తీరును తప్పుబడుతూ హైకోర్టు స్పందించి కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించాలని తీర్పు ఇవ్వడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/congress-government-came-to-power-till-today-hydra-officials-have-been-carrying-out-demolitions-in-the-villages-under-aminfoor-circle-of-sangareddy-district-2465946"}]}]}