{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"koonaaram-aar-vobee-poortayyedennado","title_te":"కూనారం ఆర్‌వోబీ పూర్తయ్యేదెన్నడో?","section":"తాజా","status_line":"కూనారం ఆర్‌వోబీ పూర్తయ్యేదెన్నడో?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T20:08:27.130Z"},"facts":[],"events":[{"id":"event-20140","date":"2026-07-15T19:26:18.000Z","title_te":"కూనారం ఆర్‌వోబీ పూర్తయ్యేదెన్నడో?","body_te":"పెద్దపల్లి-కూనారం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణం నత్తకు నడకలు నేర్పుతున్నది. 2025 మేలోనే పూర్తి చేయాల్సి ఉన్నా.. మూడున్నరేళ్లుగా సాగుతున్నది. పెద్దపల్లి రైల్వే జంక్షన్‌ మీదుగా నిత్యం వందలాది రైళ్ల రాకపోకలు కొనసాగుతుండగా, గంటకు నాలుగైదుసార్లు గేటు పడుతుండడంతో ప్రయాణికులు న రకం చూడాల్సి వస్తున్నది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/will-the-kunaram-rob-be-completed-2452526"}]}]}