{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"koope-es-yoovee-priyula-kosam-sitroyen-adire-gipht-preemiyam-imt","title_te":"కూపే ఎస్‌యూవీ ప్రియుల కోసం సిట్రోయెన్ అదిరే గిఫ్ట్..! ప్రీమియం ఇంటీరియర్ సహా మరెన్నో","section":"తాజా","status_line":"కూపే ఎస్‌యూవీ ప్రియుల కోసం సిట్రోయెన్ అదిరే గిఫ్ట్..! ప్రీమియం ఇంటీరియర్ సహా మరెన్నో","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T15:43:25.775Z"},"facts":[],"events":[{"id":"event-33978","date":"2026-07-23T15:35:47.000Z","title_te":"కూపే ఎస్‌యూవీ ప్రియుల కోసం సిట్రోయెన్ అదిరే గిఫ్ట్..! ప్రీమియం ఇంటీరియర్ సహా మరెన్నో","body_te":"ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సిట్రోయెన్ (Citroen) భారత మార్కెట్లో తన పాపులర్ కూపే ఎస్‌యూవీ ‘బసాల్ట్ ఎక్స్ కంఫర్ట్ ఎడిషన్’ను విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ ప్రారంభ ధరను రూ. 8.75 లక్షలుగా నిర్ణయించారు. బేస్ వేరియంట్‌తో పోలిస్తే కొద్దిగా ఎక్కువ ధరకే అనేక అధునాతన ప్రీమియం ఫీచర్లు, కూపే డిజైన్‌తో వస్తున్న ఈ సరికొత్త కారు విశేషాలను వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/citroen-basalt-x-comfort-edition-launched-in-india-price-features-and-specifications-revealed-1871621.html"}]}]}