{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kooragaayalu-ammukune-vyaktini-dron-to-vemtaadi-daadi-chesimdani","title_te":"కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని డ్రోన్‌తో వెంటాడి దాడి చేసిందని రష్యాపై యుక్రెయిన్ ఆరోపణ","section":"తాజా","status_line":"కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని డ్రోన్‌తో వెంటాడి దాడి చేసిందని రష్యాపై యుక్రెయిన్ ఆరోపణ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T14:40:06.176Z"},"facts":[],"events":[{"id":"event-55537","date":"2026-08-05T13:35:53.000Z","title_te":"కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని డ్రోన్‌తో వెంటాడి దాడి చేసిందని రష్యాపై యుక్రెయిన్ ఆరోపణ","body_te":"'నేను కిందపెట్టిన టొమాటోలు, దోసకాయలు, వంకాయలు ఆ డ్రోన్‌కు స్పష్టంగా కనిపిస్తాయి. నేను వ్యాన్‌కు అవతలివైపుకు పరిగెడుతున్నప్పుడు అది గొడుగు కిందకు కూడా వచ్చి చూసింది' అని బాధితుడు వివరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"BBC తెలుగు","url":"https://www.bbc.com/telugu/articles/czdmgl7jvj3o?at_medium=RSS&at_campaign=rss"}]}]}