{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kooturu-vere-matam-vyaktini-pelli-chesukumte-tamdri-aastilo-hakk","title_te":"కూతురు వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందా? సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసుకోండి..","section":"తాజా","status_line":"కూతురు వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందా? సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసుకోండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T15:14:11.412Z"},"facts":[],"events":[{"id":"event-63779","date":"2026-08-10T14:04:57.000Z","title_te":"కూతురు వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకుంటే తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందా? సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసుకోండి..","body_te":"కూతురు ఇతర మతస్థుడిని వివాహం చేసుకుంటే పుట్టింటి ఆస్తిపై హక్కులు కోల్పోతారా? తండ్రి సొంతంగా సంపాదించిన ఆస్తిపై పిల్లలకు ఎంతవరకు హక్కు ఉంటుంది? ఇటీవల కేరళకు చెందిన ఎన్.ఎస్. శ్రీధరన్ కుటుంబ ఆస్తి వివాదంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చింది. ఆ విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/can-a-father-exclude-daughter-from-property-over-interfaith-marriage-supreme-court-clarifies-1885164.html"}]}]}