{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kopam-mee-satruvaa-chaanakyudu-cheppina-ee-sootraalu-paatiste-je","title_te":"కోపం మీ శత్రువా? చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే జీవితం మారిపోతుంది!","section":"తాజా","status_line":"కోపం మీ శత్రువా? చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే జీవితం మారిపోతుంది!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T07:26:51.922Z"},"facts":[],"events":[{"id":"event-53142","date":"2026-08-04T07:12:44.000Z","title_te":"కోపం మీ శత్రువా? చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటిస్తే జీవితం మారిపోతుంది!","body_te":"చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. అతి కోపంతో మీరు బాధ పడుతున్నారా? చాణక్యుడు చెప్పినవి ఇవి పాటిస్తే మీ జీవితం మారిపోతుంది","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/chanakya-niti-5-powerful-lessons-to-control-anger-and-achieve-success-in-life-1880457.html"}]}]}