{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"koppula-chennaaraavuku-mamtri-tummala-sraddhaamjali","title_te":"కొప్పుల చెన్నారావుకు మంత్రి తుమ్మల ‘శ్రద్ధాంజలి’","section":"తాజా","status_line":"కొప్పుల చెన్నారావుకు మంత్రి తుమ్మల ‘శ్రద్ధాంజలి’","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T10:20:32.964Z"},"facts":[],"events":[{"id":"event-38517","date":"2026-07-26T09:57:53.000Z","title_te":"కొప్పుల చెన్నారావుకు మంత్రి తుమ్మల ‘శ్రద్ధాంజలి’","body_te":"నవతెలంగాణ-సత్తుపల్లి సత్తుపల్లి మండలం బేతుపల్లిలో ఇటీవల మరణించిన కొప్పుల చెన్నారావు దశదిన కర్మ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. చెన్నారావు చిత్రపటంపై పూలు జల్లి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, శివా సత్యనారాయణమూర్తి (వేణు), వెల్ది జగన్మోహనరావు పాల్గొన్నారు. The post కొప్పుల చెన్నారావుకు మంత్రి తుమ్మల ‘శ్రద్ధాంజలి’ appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/minister-tummala-pays-tribute-to-koppula-chennarao/"}]}]}