{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"koratala-siva-baalayya-gaayamto-kotta-plaan-vesina-kora-taala-si","title_te":"Koratala Siva | బాలయ్య గాయంతో కొత్త ప్లాన్ వేసిన కొర‌టాల శివ‌.. షూటింగ్ ఎప్ప‌టి నుండి మొద‌లు కానుంది అంటే..!","section":"తాజా","status_line":"Koratala Siva | బాలయ్య గాయంతో కొత్త ప్లాన్ వేసిన కొర‌టాల శివ‌.. షూటింగ్ ఎప్ప‌టి నుండి మొద‌లు కానుంది అంటే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T07:26:51.922Z"},"facts":[],"events":[{"id":"event-53164","date":"2026-08-04T06:35:05.000Z","title_te":"Koratala Siva | బాలయ్య గాయంతో కొత్త ప్లాన్ వేసిన కొర‌టాల శివ‌.. షూటింగ్ ఎప్ప‌టి నుండి మొద‌లు కానుంది అంటే..!","body_te":"Koratala Siva | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'NBK111' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్న బాలయ్య.. మరోవైపు స్టార్ దర్శకుడు కొరటాల శివతో చేయనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు కూడా సిద్ధమవుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/koratala-siva-new-plan-for-balayya-movie-2472865"}]}]}