{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"korean-glass-skin-ilaa-cheste-koriyan-glaas-skin-mee-somtam-imtl","title_te":"Korean Glass Skin: ఇలా చేస్తే కొరియన్‌ గ్లాస్‌ స్కిన్‌ మీ సొంతం!.. ఇంట్లోనే ఈ 5 DIY టిప్స్‌ ట్రై చేయండి!","section":"తాజా","status_line":"Korean Glass Skin: ఇలా చేస్తే కొరియన్‌ గ్లాస్‌ స్కిన్‌ మీ సొంతం!.. ఇంట్లోనే ఈ 5 DIY టిప్స్‌ ట్రై చేయండి!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T15:34:15.884Z"},"facts":[],"events":[{"id":"event-60730","date":"2026-08-08T14:38:31.000Z","title_te":"Korean Glass Skin: ఇలా చేస్తే కొరియన్‌ గ్లాస్‌ స్కిన్‌ మీ సొంతం!.. ఇంట్లోనే ఈ 5 DIY టిప్స్‌ ట్రై చేయండి!","body_te":"కొరియన్‌ స్కిన్‌కేర్‌లో బియ్యం, రైస్‌ వాటర్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచేందుకు బియ్యంతో తయారు చేసిన మాస్కులు, టోనర్లు వాడే పద్ధతి చాలాకాలంగా అక్కడ ప్రాచుర్యంలో ఉంది. తాజాగా ఓ కొరియన్‌ యూట్యూబర్‌ గ్లాస్‌ స్కిన్‌ కోసం ఇంట్లోనే చేసుకోగల కొన్ని DIY పద్ధతులను సూచించారు. ముఖ్యంగా బియ్యాన్ని ఉపయోగించి ఫేస్‌ మాస్క్‌, టోనర్‌ తయారు చేసుకునే విధానం ఇందులో ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/korean-glass-skin-diy-rice-face-mask-details-in-telugu-1883737.html"}]}]}