{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"korean-kanakaraju-koriya-n-kanakaraaju-ku-haalide-boost-9va-rojo","title_te":"Korean Kanakaraju | ‘కొరియ‌న్ కనకరాజు’కు హాలిడే బూస్ట్.. 9వ రోజూ అదరగొట్టిన వరుణ్ తేజ్ సినిమా!","section":"తాజా","status_line":"Korean Kanakaraju | ‘కొరియ‌న్ కనకరాజు’కు హాలిడే బూస్ట్.. 9వ రోజూ అదరగొట్టిన వరుణ్ తేజ్ సినిమా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T06:40:49.929Z"},"facts":[],"events":[{"id":"event-73104","date":"2026-08-16T05:24:52.000Z","title_te":"Korean Kanakaraju | ‘కొరియ‌న్ కనకరాజు’కు హాలిడే బూస్ట్.. 9వ రోజూ అదరగొట్టిన వరుణ్ తేజ్ సినిమా!","body_te":"Korean Kanakaraju | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ కామెడీ చిత్రం ‘ కొరియ‌న్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద అదే జోరును కొనసాగిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వచ్చిన హాలిడే అడ్వాంటేజ్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. హాలిడే కావడంతో థియేటర్లలో ప్రేక్షకుల రద్దీ పెరగడంతో పాటు టికెట్ సేల్స్ కూడా బాగానే పెరిగాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/korean-kanakaraju-holiday-boost-2485052"}]}]}