{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"koriyaaloni-imchiyaan-vimaanaasrayam-meedugaa-38-miliyanla-mamdi","title_te":"కొరియాలోని ఇంచియాన్‌ విమానాశ్రయం మీదుగా 38 మిలియన్ల మంది ప్రయాణం!","section":"తాజా","status_line":"కొరియాలోని ఇంచియాన్‌ విమానాశ్రయం మీదుగా 38 మిలియన్ల మంది ప్రయాణం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-16T15:10:49.532Z"},"facts":[],"events":[{"id":"event-73753","date":"2026-08-16T13:46:07.000Z","title_te":"కొరియాలోని ఇంచియాన్‌ విమానాశ్రయం మీదుగా 38 మిలియన్ల మంది ప్రయాణం!","body_te":"2025 సంవత్సరంలో సెకండ్‌ ప్లేస్‌ లో నిలిచిన దుబాయ్‌ అల్ ముక్తమ్ ఎయిర్‌పోర్ట్‌ ఈసారి టాప్ 5 ర్యాంకింగ్ లిస్ట్ లోనే లేదు. అమెరికా–ఇరాన్‌ ఘర్షణల నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లడం దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌ విమానాశ్రయానికి కలిసొచ్చింది. యూరప్‌కు వెళ్లేందుకు గతంలో దుబాయ్‌ మీదుగా ప్రయాణించే వారు ఇప్పుడు ఇంచియాన్‌ మీదుగా వెళుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/world/incheon-in-seoul-is-worlds-busiest-international-airport-in-2026-1889646.html"}]}]}