{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kortu-dhikkarana-kesulu-5-velu-pemdimg-anni-saakhala-lekkalu-tee","title_te":"కోర్టు ధిక్కరణ కేసులు 5 వేలు పెండింగ్‌.. అన్ని శాఖల లెక్కలు తీసిన సర్కార్‌","section":"తాజా","status_line":"కోర్టు ధిక్కరణ కేసులు 5 వేలు పెండింగ్‌.. అన్ని శాఖల లెక్కలు తీసిన సర్కార్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T22:07:59.203Z"},"facts":[],"events":[{"id":"event-40801","date":"2026-07-27T20:54:54.000Z","title_te":"కోర్టు ధిక్కరణ కేసులు 5 వేలు పెండింగ్‌.. అన్ని శాఖల లెక్కలు తీసిన సర్కార్‌","body_te":"వివిధ శాఖలకు సంబంధించి 5 వేలకు పైగా కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. సోమవారం హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను ఆ పోస్టు నుంచి తొలగించాలంటూ హైకోర్టు సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మిగిలిన శాఖల్లో ఎన్ని కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయో లెక్క తీయాలని అధికారులను సీఎస్‌ ఆదేశించినట్టు తెలిసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/it-has-come-to-light-that-over-5000-contempt-of-court-cases-concerning-various-departments-are-pending-2465027"}]}]}