{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kortu-imjakshan-aardar-amte-emiti-eppudu-istaaru-elaamti-rakshan","title_te":"కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఏమిటి? ఎప్పుడు ఇస్తారు.. ఎలాంటి రక్షణ ఉంటుంది?","section":"తాజా","status_line":"కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఏమిటి? ఎప్పుడు ఇస్తారు.. ఎలాంటి రక్షణ ఉంటుంది?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T11:43:12.187Z"},"facts":[],"events":[{"id":"event-78449","date":"2026-08-19T10:39:33.000Z","title_te":"కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఏమిటి? ఎప్పుడు ఇస్తారు.. ఎలాంటి రక్షణ ఉంటుంది?","body_te":"కోర్టు ఇచ్చే ఇంజక్షన్ ఆర్డర్ అంటే ఏమిటి? ఏ సందర్భాల్లో కోర్టు ఇంజక్షన్ ఇస్తుంది? దీనివల్ల ఆస్తి, భూమి లేదా ఇతర హక్కులకు ఎలాంటి రక్షణ లభిస్తుంది? టెంపరరీ, పర్మనెంట్, ఎక్స్‌-పార్టీ ఇంజక్షన్ల మధ్య తేడాలు ఏంటి? కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇంజక్షన్ ఆర్డర్‌పై పూర్తి వివరాలు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/what-is-court-injunction-order-types-protection-and-when-it-is-granted-1891818.html"}]}]}