{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kortula-proseedimgs-rikaardimg-sherimg-pai-supreem-kort-nishedha","title_te":"కోర్టుల ప్రొసీడింగ్స్‌ రికార్డింగ్‌, షేరింగ్‌పై సుప్రీం కోర్ట్‌ నిషేధం","section":"తాజా","status_line":"కోర్టుల ప్రొసీడింగ్స్‌ రికార్డింగ్‌, షేరింగ్‌పై సుప్రీం కోర్ట్‌ నిషేధం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T20:01:30.646Z"},"facts":[],"events":[{"id":"event-35942","date":"2026-07-24T19:16:10.000Z","title_te":"కోర్టుల ప్రొసీడింగ్స్‌ రికార్డింగ్‌, షేరింగ్‌పై సుప్రీం కోర్ట్‌ నిషేధం","body_te":"సోషల్‌ మీడియాలో కోర్టు విచారణల రికార్డింగ్‌లు అనియంత్రితంగా వ్యాప్తి చెందడాన్ని ‘బయటపడిన భూతం’గా సుప్రీం కోర్ట్‌ అభివర్ణించింది. సంబంధిత కోర్ట్‌ ముందస్తు అనుమతి లేకుండా కోర్టు విచారణల ఆడియో-వీడియో రికార్డింగ్‌లను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడాన్ని సుప్రీం కోర్ట్‌ నిషేధించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-restricts-posting-of-court-hearing-recordings-on-social-media-2461808"}]}]}