{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kortulamte-lekkeledu","title_te":"కోర్టులంటే లెక్కేలేదు!","section":"తాజా","status_line":"కోర్టులంటే లెక్కేలేదు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T02:28:45.720Z"},"facts":[],"events":[{"id":"event-67653","date":"2026-08-12T23:51:05.000Z","title_te":"కోర్టులంటే లెక్కేలేదు!","body_te":"ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా?’ అన్న సామెత తెలంగాణ పరిపాలనా తీరుకు అద్దం పడుతున్నది. ప్రభుత్వ పెద్దలు, అధికారులు కలిసి న్యాయస్థానాలను బేఖాతరు చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, న్యాయ వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/courts-are-serious-about-the-behavior-of-the-government-and-officials-2481868"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMirwFBVV95cUxNSHg2ZmdXSndLTV8zSkpscm5qVDNydVV4LUZtc1MwVEl1eFF5cnZSSUFFV3VHZHJrc3ZkN1o5d210bWFqNXNkeXRyc21JRFFDOHU1QUxBRkY4N2xQWnA2a3hTV2NyckxBb0ZrUVhYSGpjc19TZDUwT3Vhb0M5anNDNk1rY1QyZ3NWaER0YVk5T2tuOWZkdk8wdFZnRnFLNWxHX01oZDlSckg2cWdXcHVZ?oc=5"}]}]}