{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kortulanu-gauravimchaali-adhikaaramlo-unnavaaru-baadhyatagaa-umd","title_te":"కోర్టులను గౌరవించాలి.. అధికారంలో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి","section":"తాజా","status_line":"కోర్టులను గౌరవించాలి.. అధికారంలో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-28T21:06:49.727Z"},"facts":[],"events":[{"id":"event-42380","date":"2026-07-28T20:57:32.000Z","title_te":"కోర్టులను గౌరవించాలి.. అధికారంలో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి","body_te":"హైకోర్టు ఆదేశాలపై హైడ్రా కమిషనర్‌ రంగనా థ్‌ స్పందించిన తీరును బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకు డు ఎడ్ల సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. కోర్టులు ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పుడే కంటెంప్ట్‌ పిటిషన్లను స్వీకరిస్తాయని, అలాంటి కేసులను ల్యాం డ్‌ మాఫియా వేసినవని అభివర్ణించ డం న్యాయవ్యవస్థను అవమానించేలా ఉన్నదని పేర్కొన్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/sudhakar-reddy-accuses-hydraa-chief-of-undermining-judiciary-over-court-cases-2466203"}]}]}