{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kortulu-24-gamtaloo-amdubaatulo-umdaali","title_te":"కోర్టులు 24 గంటలూ అందుబాటులో ఉండాలి","section":"తాజా","status_line":"కోర్టులు 24 గంటలూ అందుబాటులో ఉండాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-14T21:10:12.059Z"},"facts":[],"events":[{"id":"event-18388","date":"2026-07-14T20:20:15.000Z","title_te":"కోర్టులు 24 గంటలూ అందుబాటులో ఉండాలి","body_te":"ప్రాణం, స్వేచ్ఛ, అక్రమ నిర్బంధాలకు సంబంధించిన కేసుల్లో సాధారణ పని వేళల తర్వాత కూడా పౌరులు కోర్టులను ఆశ్రయించేందుకు వీలుగా కార్యాచరణ విధానాన్ని రూపొందించాలని దాఖలైన పిటిషన్‌ను పరిశీలించడానికి సుప్రీం కోర్ట్‌ మంగళవారం అంగీకరించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/supreme-court-agrees-to-examine-plea-for-after-hours-court-access-2451296"}]}]}