{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"korukanti-chander-keteeaar-janmadinam-samdarbhamgaa-durgaamaatak","title_te":"Korukanti Chander | కేటీఆర్ జన్మదినం సందర్భంగా దుర్గామాతకు పూజలు చేసి మొక్కలు పంపిణీ చేసిన కోరుకంటి చందర్","section":"తాజా","status_line":"Korukanti Chander | కేటీఆర్ జన్మదినం సందర్భంగా దుర్గామాతకు పూజలు చేసి మొక్కలు పంపిణీ చేసిన కోరుకంటి చందర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T08:35:37.976Z"},"facts":[],"events":[{"id":"event-35074","date":"2026-07-24T08:27:23.000Z","title_te":"Korukanti Chander | కేటీఆర్ జన్మదినం సందర్భంగా దుర్గామాతకు పూజలు చేసి మొక్కలు పంపిణీ చేసిన కోరుకంటి చందర్","body_te":"వర్ధిల్లు వెయ్యేళ్లు.. జీవించు నూరేళ్లు.. అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన సందర్భంగా గోదావరిఖని జవహర్ నగర్‌లోని శ్రీ జయ దుర్గా దేవి ఆలయంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రత్యేక పూజలు చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/korukanti-chander-offered-prayers-to-goddess-durga-and-distributed-saplings-on-the-occasion-of-ktrs-birthday-2461257"}]}]}