{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kotagiri-roopaa-reddi-kutumbaanni-prabhutvam-aadukovaali-kotagir","title_te":"Kotagiri | రూపా రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.. కోటగిరిలో ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన","section":"తాజా","status_line":"Kotagiri | రూపా రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.. కోటగిరిలో ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T12:15:39.450Z"},"facts":[],"events":[{"id":"event-83354","date":"2026-08-22T11:22:54.000Z","title_te":"Kotagiri | రూపా రెడ్డి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.. కోటగిరిలో ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయుల నిరసన","body_te":"నల్లగొండ జిల్లాలోని నాగార్జున పాఠశాల ప్రిన్సిపల్ రూపారెడ్డిని దారుణంగా హత్య చేసిన ఘటనలో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోటగిరి శ్రీ వేద హై స్కూల్ కరస్పాండెంట్ తేళ్ల అక్షర, ఉపాధ్యాయ బృందం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/government-must-support-rupa-reddys-family-private-school-teachers-protest-in-kotagiri-2491182"}]}]}