{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kotta-edaadilonoo-paata-dustule-nootana-vidyaa-samvatsaramlo-koo","title_te":"కొత్త ఏడాదిలోనూ పాత దుస్తులే.. నూతన విద్యా సంవత్సరంలో కూడా పాత దుస్తులతోనే పాఠశాలలకు విద్యార్థులు","section":"తాజా","status_line":"కొత్త ఏడాదిలోనూ పాత దుస్తులే.. నూతన విద్యా సంవత్సరంలో కూడా పాత దుస్తులతోనే పాఠశాలలకు విద్యార్థులు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T19:55:12.194Z"},"facts":[],"events":[{"id":"event-49177","date":"2026-08-01T19:12:01.000Z","title_te":"కొత్త ఏడాదిలోనూ పాత దుస్తులే.. నూతన విద్యా సంవత్సరంలో కూడా పాత దుస్తులతోనే పాఠశాలలకు విద్యార్థులు","body_te":"మాటల్లో ఆర్భాటం.. చేతల్లో నిస్తేజం అన్న చందంగా కాంగ్రెస్‌ సర్కార్‌ పరిస్థితి ఉంది. పాఠశాలలు ప్రారంభమైన రోజే యూనిఫాం, షూ, నోటు బుక్స్‌, బ్యాగులతో కూడిన నాణ్యమైన కిట్లు అందజేస్తామని చెప్పిన సర్కార్‌ నేటికీ విద్యార్థులకు యూనిఫామ్‌ అందించలేదు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/students-yet-to-receive-uniforms-despite-school-reopening-2470275"}]}]}