{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kotta-luk-to-doosukochchina-yamahaa-phaasino-2026-modal-pratyeka","title_te":"కొత్త లుక్‌తో దూసుకొచ్చిన యమహా ఫాసినో: 2026 మోడల్ ప్రత్యేకతలివే!","section":"తాజా","status_line":"కొత్త లుక్‌తో దూసుకొచ్చిన యమహా ఫాసినో: 2026 మోడల్ ప్రత్యేకతలివే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T15:40:26.928Z"},"facts":[],"events":[{"id":"event-25284","date":"2026-07-18T15:10:45.000Z","title_te":"కొత్త లుక్‌తో దూసుకొచ్చిన యమహా ఫాసినో: 2026 మోడల్ ప్రత్యేకతలివే!","body_te":"భారత స్కూటర్ మార్కెట్లో దశాబ్ద కాలంగా తన ప్రత్యేకతను చాటుకుంటున్న యమహా ఫాసినో (Yamaha Fascino), ఇప్పుడు 2026 వెర్షన్‌తో మరింత కొత్తగా మన ముందుకు వచ్చింది. ఆకర్షణీయమైన డిజైన్, హైబ్రిడ్ ఇంజిన్ టెక్నాలజీ, ఆధునిక ఫీచర్లతో వస్తున్న ఈ స్కూటర్, ఇప్పటికీ తన క్రేజ్‌ను ఏమాత్రం తగ్గించుకోలేదు. ఈ కొత్త ఫాసినో స్కూటర్ అద్భుతమైన మార్పులు, ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/yamaha-fascino-2026-the-classic-icon-returns-with-modern-style-and-enhanced-features-1868271.html"}]}]}