{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kotta-mobail-to-maarket-lo-samchalanaaniki-van-plas-redee-tripul","title_te":"కొత్త మొబైల్‌తో మార్కెట్‌లో సంచలనానికి వన్‌ప్లస్‌ రెడీ..! ట్రిపుల్‌ చిప్‌ సహా అదిరిపోయే ఫీచర్లు","section":"తాజా","status_line":"కొత్త మొబైల్‌తో మార్కెట్‌లో సంచలనానికి వన్‌ప్లస్‌ రెడీ..! ట్రిపుల్‌ చిప్‌ సహా అదిరిపోయే ఫీచర్లు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-12T16:05:52.305Z"},"facts":[],"events":[{"id":"event-67297","date":"2026-08-12T15:20:57.000Z","title_te":"కొత్త మొబైల్‌తో మార్కెట్‌లో సంచలనానికి వన్‌ప్లస్‌ రెడీ..! ట్రిపుల్‌ చిప్‌ సహా అదిరిపోయే ఫీచర్లు","body_te":"OnePlus 16 Smartphone.. ప్రపంచ ప్రఖ్యాత మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి మరో అద్భుతమైన పరికరాన్ని సిద్ధం చేసింది. వన్‌ప్లస్ 16 పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ నూతన స్మార్ట్‌ఫోన్ అత్యాధునిక హార్డ్‌వేర్‌తో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపుదిద్దుకుంది. టెక్ రంగంలో భారీ అంచనాలను రేకెత్తిస్తున్న ఈ ట్రెండింగ్ డివైజ్ ప్రత్యేకతలను తెలుసుకోవడానికి టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/oneplus-company-set-to-launch-oneplus-16-smartphone-featuring-snapdragon-8-elite-gen-6-pro-processor-1886354.html"}]}]}