{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kotta-moto-pyaad70-groov-lo-adbhuta-speekarlu-vaati-gurimchi-tel","title_te":"కొత్త మోటో ప్యాడ్70 గ్రూవ్​లో అద్భుత స్పీకర్లు.. వాటి గురించి తెలిస్తే ఫిదా కావాల్సిందే..","section":"తాజా","status_line":"కొత్త మోటో ప్యాడ్70 గ్రూవ్​లో అద్భుత స్పీకర్లు.. వాటి గురించి తెలిస్తే ఫిదా కావాల్సిందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T01:28:15.916Z"},"facts":[],"events":[{"id":"event-54391","date":"2026-08-05T01:20:29.000Z","title_te":"కొత్త మోటో ప్యాడ్70 గ్రూవ్​లో అద్భుత స్పీకర్లు.. వాటి గురించి తెలిస్తే ఫిదా కావాల్సిందే..","body_te":"మొబైల్ మార్కెట్లో వరుస సంచలనాలు సృష్టిస్తున్న మోటరోలా సంస్థ భారతీయ వినియోగదారుల కోసం మరో సరికొత్త టాబ్లెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. వినోదం, ఆఫీస్ పనులు, చదువుల వంటి అన్ని అవసరాలకు సరిపోయేలా అధునాతన ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ ప్రీమియం మిడ్‌రేంజ్ డివైజ్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఆకట్టుకునే ఈ గ్యాడ్జెట్ విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/motorola-launches-moto-pad-70-groove-tablet-in-india-with-12-1-inch-display-and-jbl-speakers-1880915.html"}]}]}