{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"kotta-pimchanlu-amdenaa","title_te":"కొత్త పింఛన్లు అందేనా!","section":"తాజా","status_line":"కొత్త పింఛన్లు అందేనా!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T02:38:13.211Z"},"facts":[],"events":[{"id":"event-42640","date":"2026-07-29T02:11:41.000Z","title_te":"కొత్త పింఛన్లు అందేనా!","body_te":"రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 2వ తేదీ నుంచి కొత్త పింఛన్లు అందజేస్తామని ప్రకటించడంతో వృద్ధులు, మహిళలు ఎంతో సంతోషించారు. కానీ ఇప్పటివరకూ పింఛన్ల ఊసే ఎత్తకపోవడం గమనార్హం. జూన్‌ పోయి జూలై వచ్చినా పింఛన్లపై పూర్తిస్థాయిలో స్పష్టత రాకపోవడం గమనార్హం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nizamabad/government-announces-that-pensions-will-be-distributed-starting-june-2-2466346"}]}]}